Tirumala | తిరుమల బోర్డు ఎప్పుడు… | Eeroju news

తిరుమల బోర్డు ఎప్పుడు...

తిరుమల బోర్డు ఎప్పుడు… తిరుమల, అక్టోబరు 23, (న్యూస్ పల్స్) Tirumala కూటమి ప్రభుత్వం ఏర్పడి నెలలు గడిచిపోతున్నాయి. ఇంత వరకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం నియామకం జరగలేదు. కనీసం స్పసిఫైడ్ అథారిటీని కూడా ఏర్పాటు చేయలేదు. దాంతో టీటీడీ చరిత్రలో మొదటి బ్రహ్మోత్సవాలు అధికారుల పర్యవేక్షణలో సాగాయి.త్వరలోనే టీటీడీ పాలకమండలి నియామకం జరుగుతుందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. తిరుమలపై గత నెల మీడియాతో మాట్లాడుతూ బోర్డు నియామకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారన్నారు. టీటీడీ పాలక మండలిలో.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 27 దేవాలయాలు పాలక మండళ్లను అతి త్వరలోనే నియమిస్తామని ప్రకటించారు. అది చెప్పి నెల గడుస్తున్నా ఇంత వరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. అసలు టీటీడీ పాలక మండలి ప్రస్తావనే రావడం లేదు.టీటీడీ చరిత్రలో పాలకమండలి…

Read More

AP | టీటీడీ పాలకమండలి నియామకం… దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి | Eeroju news

మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

టీటీడీ పాలకమండలి నియామకం దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి   తిరుమల సెప్టెంబర్ 24 AP త్వరలోనే టీటీడీ పాలకమండలి నియామకం జరుగుతుందని ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బోర్డు నియామకంపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని వెల్లడించారు.టీటీడీ పాలకమండలితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27 వేల దేవాలయాల పాలకమండళ్లను త్వరలోనే నియమిస్తామని స్పష్టం చేశారు. లడ్డు వివాదంతో పాటు తిరుమలలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించిందని తెలిపారు. సిట్ నివేదిక వచ్చిన తరువాత విజిలెన్స్, సిట్ నివేదికలపై ప్రభుత్వం పరిశీలన జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వివరించారు.రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో నెయ్యితో పాటు ముడి సరుకులను, నాణ్యతను పరిశీలించాకే వినియోగించాలని ఆలయ…

Read More