జింక పిల్లను కాపాడిన అటవీ అధికారులు మంచిర్యాల జిల్లా: జులై 27 Forest officials who saved the baby deer జన్నారం మండలం, తాళ్ల పేట అటవీ రేంజ్ తపాలా పూర్ సెక్షన్ అడవుల్లో శనివారం ఉదయం వరద కాలువలో జింకపిల్ల పడి కొట్టుకుపోతుండగా, ఆ జంకపిల్ల వరద కాలువలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో, అటుగా వెళ్లిన అటవీ అధికారులు దానిని కాల్వ నుంచి బయటకు తీసి కాపాడారు. జింక పిల్లను కాపాడిన సెక్షన్ ఆఫీసర్ నహిదా ఫర్మి న్, బీట్ ఆఫీసర్ తులసిపతి బేస్ క్యాంపు సిబ్బందిని, జన్నారం ఎఫ్ ఆర్ ఓ సుష్మా రావు అభినందించారు. మూగజీవాలపై ప్రతి ఒక్కరు కరుణ దయ ప్రేమ కలిగి ఉండాలన్నారు.. A looming threat to the people of Telugu states |…
Read More