విజయవంతంగా స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం Successfully clean green program అశ్వారావుపేట మండలం పట్టణంలో నేడు స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పాత గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలోని మార్చురీ, ప్రభుత్వ పాఠశాలలు మరియు కార్యాలయాలను పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం జంగారెడ్డిగూడెం రోడ్ లోని పంచాయితీ ఆఫీస్ నుంచి పోలీస్ స్టేషన్ మీదుగా పట్టణంలో పలు వీధుల్లో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిపి ర్యాలీగా తిరిగారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. స్వచ్చత పై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు. తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో ఈ సందర్భంగా ఉద్యోగులు ప్రజలకు వివరించారు. స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం మరింత విస్తృతంగా జరిగేలా ప్రతి…
Read MoreTag: భద్రాద్రి కొత్తగూడెం
Slightly increased water level in Bhadradri | భద్రాద్రిలో స్వల్పంగా పెరిగిన నీటిమట్టం | Eeroju news
భద్రాద్రిలో స్వల్పంగా పెరిగిన నీటిమట్టం భద్రాద్రి కొత్తగూడెం Slightly increased water level in Bhadradri భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం స్వల్పంగా పెరుగుతుంది. మూడు రోజుల క్రితం 4,లేదా 5 అడుగుల మేర ప్రవహించి స్వల్పంగా పెరిగిన గోదావరి నీటిమట్టం ఈరోజు ఉదయానికి 11.5 అడుగులు చేరి ప్రవహిస్తోంది. కొన్ని రోజులుగా నీటిమట్టం తక్కువగా ఉండి ప్రవహించిన గోదావరి ఎగువన కురుస్తున్న వర్షాలకు స్వల్పంగా పెరుగుతూ వస్తోంది. గోదావరి ఎగువ ప్రాంతంలో ఉన్న చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్ నుంచి వర్షపునీరు రావడంతో తాలిపేరు వద్ద అన్ని గేట్లను వదిలి దిగువన ఉన్న గోదావరి లోనికి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం 11.5 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం…
Read More