Release of Job Calendar in Telangana | తెలంగాణలో జాబ్ క్యాలెండర్ విడుదల | Eeroju news

Release of Job Calendar in Telangana

తెలంగాణలో జాబ్ క్యాలెండర్ విడుదల హైదరాబాద్, ఆగస్టు3, (న్యూస్ పల్స్) Release of Job Calendar in Telangana తెలంగాణలో ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఏయే ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేయాలనే విషయాలను క్యాలెండర్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసే నెల, పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే వివరాలతో పాటు నియామకాలు నిర్వహించే ఏజెన్సీ, ఉద్యోగానికి కావాల్సిన అర్హతల గురించి జాబ్ క్యాలెండర్‌లో పొందుపర్చారు. ప్రభుత్వం ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఇందులో అక్టోబరులో గ్రూప్‌-1 పరీక్షలు, డిసెంబరులో గ్రూప్‌-2 పరీక్ష, నవంబరులో గ్రూప్‌-3 పరీక్ష నిర్వహించనున్నారు. వివిధ పరీక్షల తేదీలు ఇలా.. ➥ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో ల్యాబ్ టెక్నీషియన్,…

Read More

Between Congress and BJP Coal Mines Panchayat | కాంగ్రెస్, బీజేపీ మధ్య బొగ్గు గనుల పంచాయితీ | Eeroju news

Between Congress and BJP Coal Mines Panchayat

కాంగ్రెస్, బీజేపీ మధ్య బొగ్గు గనుల పంచాయితీ హైదరాబాద్, జూన్ 22 (న్యూస్ పల్స్) Between Congress and BJP Coal Mines Panchayat : సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా వేలం వేలం వేసిన అంశంపై రాజకీయం ముదురుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సింగేరేణికి ఉన్న గనులు త్వరలో అియపోతాయని ఆ తర్వాత గనులు లేకపోతే సంస్థ మనుగడ ఉండదని రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. అయితే కేంద్రం మాత్రం సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గు గనుల్ని కూడా వేలం వేస్తోంది.ఈ వేలం ప్రక్రియను హైదరాబాద్ లో నిర్వహించారు.  బొగ్గు రంగంలో పారదర్శకత, పోటీతత్వం, స్థిరత్వాన్ని పెంపొందించడానికి సిద్ధంగా ఉన్నట్లు  కేంద్రం తెలిపింది. ఈ కార్యక్రమానికి హాజరైన భట్టి విక్రమార్క సింగరేణి బొగ్గు గనుల అంశాన్ని ప్రస్తావించారు. బొగ్గు గనుల వేలం కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ డిప్యూటీ…

Read More