బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ “పొలిమేర 3” అనౌన్స్ మెంట్ ఆసక్తి కలిగిస్తున్న అనౌన్స్ మెంట్ వీడియో Blockbuster horror thriller Polimera 3 announcement An interesting announcement video టాలీవుడ్ సక్సెస్ ఫుల్ హారర్ థ్రిల్లర్ “పొలిమేర 3” అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఈ చిత్రానికి అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించనున్నారు. నిర్మాత భోగేంద్ర గుప్తాతో కలిసి వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి “పొలిమేర 3” నిర్మించనున్నారు. “పొలిమేర 3” అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో ఆసక్తి కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. “పొలిమేర 3” లో సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి…
Read MoreYou are here
- Home
- బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ “పొలిమేర 3” అనౌన్స్ మెంట్ ఆసక్తి కలిగిస్తున్న అనౌన్స్ మెంట్ వీడియో