Ash gourd | బూడిద గుమ్మడిని కేవలం దిష్టికాయగానే చూస్తున్నారా..? ప్రయోజనాలు తెలిస్తే అసలు వదులుకోరు.. | ASVI Health

Ash gourd

బూడిద గుమ్మడిని కేవలం దిష్టికాయగానే చూస్తున్నారా..? ప్రయోజనాలు తెలిస్తే అసలు వదులుకోరు.. Ash gourd   ASVI Health బూడిద గుమ్మడిని ఎక్కువగా వడియాలు, హల్వా చేసుకుని తినేందుకు ఇష్టపడతారు. కానీ, ఆహారంలో భాగం చేసుకుని మాత్రం తినరు. కానీ బూడిద గుమ్మడిలో మన శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉన్నాయని పోషకాహర నిపుణులు చెబుతున్నారు. తరచుగా బూడిద గుమ్మడి కాయతో చేసిన వంటకాలు తినడం వల్ల చాలా ఆరోగ్యప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. బూడిద గుమ్మడితో చేసిన జ్యూస్‌ క్రమం తప్పకుండా పరగడపునే తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపించేస్తుంది. ఇది శరీరం లో చెడు కొలెస్ట్రాల్‌ చేరనీయకుండా కాపాడుతుంది. ఇంకా బూడిద గుమ్మడితో కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.. బూడిద గుమ్మడికాయ.. ఇది గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ ఇంటి వెనకాలా తీగ అల్లుకుని పసుపు…

Read More