Telangana | బఫర్ జోన్లు.. ఎఫ్టీఎల్ నిర్థారణకు సర్వే | Eeroju news

బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ నిర్థారణకు సర్వే

బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ నిర్థారణకు సర్వే హైదరాబాద్, అక్టోబరు 8, (న్యూస్ పల్స్) Telangana తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. HMDA పరిధిలో చెరువుల విస్తీర్ణం గుర్తించేందుకు సర్వే చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చెరువులు, జలాశయాల FTL, బఫర్ జోన్ల పరిధి, విస్తీర్ణం తేల్చాలని.. సర్వే పూర్తి చేసి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. సర్వే పూర్తయిన తరువాత అధికారిక వెబ్ సైట్లో HMDA పరిధిలో ఉన్న చెరువులు, కుంటల విస్తీర్ణం, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల వివరాలను పొందుపరచనున్నారు. హైదరాబాద్ లో చెరువులు, హైడ్రా వ్యవస్థ, మూసీ ప్రాజెక్టు అంశాలపై తెలంగాణ సెక్రటేరియట్ లో సోమవారం భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు.హైదరాబాద్ లో 920 చెరువులు, కుంటలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే…

Read More