ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులూం -అటకెక్కిన జీవో ఎంఎస్ నెంబర్..1 -ప్రభుత్వాలు మారిన మా తలరాతలు మారడం లేదు. -టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కు సెలవులు లేవు ఆదివారాలు సైతం పాఠశాలకు రావాల్సిందే -వేతనాలు పెంచరు.వేతనానికి తగ్గ పిఎఫ్,ఈఎస్ఐ ఇవ్వరు కరీంనగర్ Fees of Private Corporate Educational Institutions విద్యా సంవత్సరం ఆరంభం కాగానే పిల్లలు ఆటా, పాటలకు స్వస్తి చెప్పి ఇక బడికి పయనం. ప్రయివేటు స్కూళ్ల విద్యార్థులకు పుస్తకాల మోత. తల్లిదండ్రులకు ఫీజుల వాత. ఫీజుల వడ్డింపులు. ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటున్నదా అంటే లేదనేచెప్పాలి. బోధన బోధనేతర సిబ్బంది ఆదివారాలు సైతం పాఠశాలకు రావాల్సిందే ప్రభుత్వ సెలవు దినాల్లో పాఠశాలకు రావాల్సిందే నిబంధనల ప్రకారం వారికి ఇవ్వవలసిన సెలవులను ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ఇవ్వకుండా నరకయాతనకు గురిచేస్తున్నారు.…
Read More