‘పొట్టేల్’ మూవీ నుంచి అనన్య నాగళ్ల బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ A special poster release on the occasion of Ananya Nagalla’s birthday from the movie ‘Pottel’ యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న’పొట్టేల్‘ రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఫ్రెష్ అండ్ హానెస్ట్ నొవల్ కాన్సెప్ట్ మూవీ. ఇప్పటివరకు విడుదలైన కంటెంట్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలోని ఇప్పటిదాకా విడుదలైన 4 పాటలు చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరిస్తున్నాయి. అనన్య నాగళ్ల బర్త్ డే సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో అనన్య రూరల్ ట్రెడిషనల్ లుక్ లో చాలా నేచురల్ గా కనిపించారు.…
Read MoreYou are here
- Home
- ‘పొట్టేల్’ మూవీ నుంచి అనన్య నాగళ్ల బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్