పెరుగు వల్ల కలిగే ఉపయోగాలు Curd Health Benefits ASVI Health పెరుగు తినడం ఆరోగ్యవంతమైన జీవితానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే కొన్ని పీరియడ్స్ సమయంలో పెరుగు తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని చాలా మందికి అపోహ ఉంది. అయితే పెరుగు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం దాని వైపు తిరగకుండా ఉండలేరు. ఇందులో ప్రొటీన్, కాల్షియం, రిబోఫ్లావిన్, విటమిన్ బి6, విటమిన్ బి12 ఉంటాయి. మీ ఆరోగ్యానికి అవసరమైన అన్ని ఉపయోగకరమైన పోషకాలను కలిగి ఉంటుంది. పెరుగు తినడం వల్ల శరీరంలోని అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు. ఆరోగ్యానికి, అందానికి సంబంధించిన సమస్యలకు పెరుగు ఉత్తమ ఔషధం. పెరుగు తినడానికి సరైన సమయం ఎప్పుడు అనేది చాలా మందికి తెలియదు. ప్రతిరోజూ మధ్యాహ్నం ఒక కప్పు పెరుగు తినడం…
Read More