Chintakunta Vijaya Ramana Rao | లక్ష్మి నరసింహ స్వామీని దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే | Eeroju news

లక్ష్మి నరసింహ స్వామీని దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే

లక్ష్మి నరసింహ స్వామీని దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే – ఘనంగా నృసింహుని రథోత్సవం పెద్దపల్లి Chintakunta Vijaya Ramana Rao మండలంలోని దేవునిపల్లి లక్ష్మి నరసింహ స్వామీ రథోత్సవంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరామణా రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత ఐదు రోజుల క్రితం స్వామి వారి కళ్యాణం జరుగగా వరుస కార్యక్రమాలతో లక్ష్మి నృసింహ స్వామికి పలు రకాల విశేష సేవలను పూజారులు చేశారు. కాగా బుధవారం నిర్వహించిన జాతర మహోత్సవంలో పలు గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామణారావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుభిక్షంగా, సంతోషంతో ఉండాలని ఆ దేవుణ్ణి మొక్కినట్లు తెలిపారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు, గ్రామస్తులు పూర్ణ కుంభంతో ఘనంగా…

Read More

Bhatti Vikramarka | మంత్రులకు ఘనస్వాగతం | Eeroju news

మంత్రులకు ఘనస్వాగతం

మంత్రులకు ఘనస్వాగతం పెద్దపల్లి Bhatti Vikramarka పెద్దపల్లి జిల్లా రామగుండం నగరంలో పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రాష్ట్ర బీసి సంక్షేమ,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి లకు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు..   Telangana politics reached Delhi | ఢిల్లీకి చేరిన తెలంగాణ రాజకీయం | Eeroju news

Read More

Land acquisition notification should be released in full – District Collector Koya Shri Harsha | భూ సేకరణ నోటిఫికేషన్ పకడ్బందీగా విడుదల చేయాలి | Eeroju news

Land acquisition notification should be released in full - District Collector Koya Shri Harsha

భూ సేకరణ నోటిఫికేషన్ పకడ్బందీగా విడుదల చేయాలి -జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి Land acquisition notification should be released in full – District Collector Koya Shri Harsha ఎన్టిపిసి లోని తెలంగాణ పవర్ ప్లాంట్ స్టేజి 2 యాష్ డైక్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ నోటిఫికేషన్ పకడ్బందీగా విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత కలెక్టరేట్ లో ఎన్టిపిసి  భూ సేకరణ పై సంబంధిత అధికారులతో  సమావేశాన్ని  అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ లతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ అంతర్గాం మండలం మొగల్ పహాడ్ గ్రామంలో  తెలంగాణ పవర్ ప్లాంట్…

Read More