Jennifer Lopez divorced for the fifth time | ఐదోసారి జెన్నీఫర్ లోపేజ్ విడాకులు | Eeroju news

Jennifer Lopez divorced for the fifth time

ఐదోసారి జెన్నీఫర్ లోపేజ్ విడాకులు న్యూయార్క్, ఆగస్టు 23, (న్యూస్ పల్స్) Jennifer Lopez divorced for the fifth time హాలీవుడ్ జంట బెన్ అప్లెక్స్-జెన్నీఫర్ లోపేజ్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రెండేళ్ల వివాహ బంధానికి వారు ముగింపు పలకబోతున్నారు. లాస్ ఏంజెల్స్ లోని కౌంటీ న్యాయస్థానంలో వారు విడాకుల దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు జెన్నిఫర్ ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. కాగా వీరిద్దరూ లాస్ వెగాస్ లో 2022లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి 2002 నుంచి పరిచయం ఉంది. తర్వాత 20 ఏండ్లకు వీరు పెండ్లి ద్వారా ఏకమయ్యారు. ఇక జెన్నిఫర్ ఇలా బ్రేకప్ చెప్పడం ఇది ఐదోసారి. బెన్ కు ఇది మూడోసారి. జెన్నిఫర్ గతంలో ఓజానీ, మార్క్ అంథోని, క్రిస్ జూడ్ తో బ్రేకప్ చెప్పింది. ఇక…

Read More

Investors beer alert on Hindenburg report | హిండెన్ బర్గ్ రిపోర్టుపై ఇన్వెస్టర్లు బీ అలర్ట్ | Eeroju news

Investors beer alert on Hindenburg report

హిండెన్ బర్గ్ రిపోర్టుపై ఇన్వెస్టర్లు బీ అలర్ట్ న్యూయార్క్, ఆగస్టు 12, (న్యూస్ పల్స్) Investors beer alert on Hindenburg report అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఆగస్ట్ 10, 2024న ప్రచురించిన నివేదికలో తమపై చేసిన ఆరోపణలపై సెబీ ఛైర్ పర్సన్ మాధవిపురి బుచ్‌ స్పందించారు. ఆ నివేదికలో ఏ వాస్తవం లేది మాధవిపురి బుచ్ దంపతులు స్పందించారు. తమ జీవితం తెరిచిన పుస్తకం అన్నారు. మరోవైపు, ఆ రిపోర్టులో ఆరోపణలు ఎదుర్కొన్న అదానీ గ్రూప్‌  సైతం వాటిని తీవ్రంగా ఖండించింది. ఉద్దేశపూర్వకంగానే హెండెన్ బర్గ్ రీసెర్చ్ తమ సంస్థపై మరోసారి నిరాధార ఆరోపణలు చేసిందని అదానీ గ్రూపు స్పష్టం చేసింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తాజా నివేదికపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా స్పందించింది. పెట్టుబడిదారులు ప్రశాంతంగా ఉండాలని, ఆ నివేదికను పట్టించుకోవాల్సిన…

Read More

When is Sunita Williams coming? | సునీతా విలియమ్స్ వచ్చేది ఎప్పుడు | Eeroju news

When is Sunita Williams coming?

సునీతా విలియమ్స్  వచ్చేది ఎప్పుడు న్యూయార్క్, జూలై 23, (న్యూస్ పల్స్) When is Sunita Williams coming? సునీతా విలియమ్స్‌తోపాటు, బుచ్‌ విల్మోర్‌ను నాసా ఈ ఏడాది జూన్‌ 6వ తేదీన అంతరిక్షంలోకి పంపించింది. బోయింగ్‌ సంస్థ తయారు చేసిన స్టార్‌ లైనర్‌లో వీరు ఇంటర్నేషనల్‌ స్పేస్‌ సెంటర్‌కు వెళ్లారు. షెడ్యూల్‌ ప్రకారం వీరు కేవలం వారం రోజులు అంటే.. జూన్‌ 14 వరకే అక్కడ ఉండాలి. 15వ తేదీన తిరిగి భూమికిరావాలి. కానీ సునీతా విలియమ్స్, విల్మోర్‌ నెల రోజులకుపైగా అంతరిక్షంలోనే ఉన్నారు. వీరిని ఐఎస్‌ఎస్‌లోకి తీసుకెళ్లిన స్పేస్‌ రాకెట్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలతో వారు అక్కడే ఉండిపోయారు. అయితే స్టార్‌లైర్‌కు నాసా మరమ్మతులు చేపట్టింది. కానీ అవి సత్ఫలితాలు ఇవ్వడం లేదు. నాసా సైంటిస్టుల సూచన మేరకు ఐఎస్‌ఎస్‌లో ఉన్న సైంటిస్టులు కూడా…

Read More

Biden dropped out of the US presidential race | అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న బైడెన్‌ | Eeroju news

Biden dropped out of the US presidential race

అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న బైడెన్‌ న్యూయార్క్, జూలై 22, (న్యూస్ పల్స్) Biden dropped out of the US presidential race అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి జో బైడెన్‌ వైదొలిగారు. ఈ విషయాన్ని స్వయంగా బైడెన్ ప్రకటించి తన మద్దతుదారులకు షాకిచ్చారు. డెమోక్రటిక్ పార్టీ కోసం, దేశ ప్రయోజనాల కోసం తాను కీలక నిర్ణయం తీసుకున్నానని అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ప్రస్తుత అధ్యక్ష పదవీ కాలం వరకు, జనవరి 2025 వరకు పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇటీవల బైడెన్ కరోనా బారిన పడటం తెలిసిందే. ఆయన ఆరోగ్యంపై కొంతకాలం నుంచి ఎన్నో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ క్రమంలో US అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతున్నట్లు బైడెన్…

Read More

US President Joe Biden is infected with the Corona virus | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సోకిన కరోనా వైరస్ | Eeroju news

US President Joe Biden is infected with the Corona virus

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సోకిన కరోనా వైరస్ న్యూయార్క్ జూలై 18 US President Joe Biden is infected with the Corona virus అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా వైరస్ సోకింది. దగ్గు, జలబు, స్వల్ప అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు వైట్‌హౌస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. డెలావేర్ సముద్ర తీరంలోని తన ఇంట్లో చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొంది. బైడెన్‌కు పాక్స్‌లోవిడ యాంటి వైరస్ డ్రగ్ ఇచ్చినట్లు వివరించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం చేస్తుండగా లాస్ వేగాస్‌లో ఆయన వైరస్ బారిన పడ్డారని తెలిపింది. దగ్గు, జలబు ఉండడంతో కోవిడ్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. ఇవాళ ఆయన యునిడోస్‌లో ప్రచారం ప్రసంగించాల్సి ఉండగా అర్థంతరంగా ఆ పర్యటనను నిలిపివేసి డెలావేర్ కు బయలుదేరారు. కరోనా వైరస్     

Read More