Fee reimbursement directly to colleges | నేరుగా కాలేజీలకు ఫీజు రీయింబర్స్ మెంట్ | Eeroju news

Nara Lokesh

నేరుగా కాలేజీలకు ఫీజు  రీయింబర్స్ మెంట్ విజయవాడ, జూలై 19, (న్యూస్ పల్స్) Fee reimbursement directly to colleges ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్ధుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న జగనన్న విద్యాదీవెన పథకాన్ని గాడిన పెట్టేందుకు కొత్త ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల కోడ్‌ను సాకుతో విద్యార్ధులకు గత మార్చిలో బటన్‌ నొక్కినా బ్యాంకు ఖాతాలకు విద్యా దీవెన డబ్బులు చేరలేదు. దీంతో ప్రతి విద్యార్ధికి సగటున రూ.50వేల నుంచి లక్షన్నర వరకు ఫీజులు బకాయి ఉండిపోయాయి. పరీక్షలు రాయడానికి, కోర్సులు పూర్తైన వారు సర్టిఫికెట్లు తీసుకోడానికి కొద్ది నెలలుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధులు సొంత డబ్బులు చెల్లించి వార్షిక పరీక్షలకు హాజరవుతున్న వైనం వెలుగు చూసింది. ఫీజులు చెల్లిస్తే తప్ప పరీక్షలను అనుమతించమని కాలేజీలు తెగేసి చెబుతుండటంతో విద్యార్ధులు అప్పులు…

Read More