కాఫీలో నెయ్యి వేసి తాగితే ఎన్ని ప్రయోజనాలు Ghee Coffee నెయ్యి కాఫీ ఇటీవల బాగా ప్రాచుర్యం పొందింది. దీనిని నెయ్యి కాఫీ మరియు బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అని కూడా అంటారు. ఈ నెయ్యి కాఫీని చాలా మంది సెలబ్రిటీలు కూడా తాగుతుండటంతో ప్రజల్లో బాగా పాపులర్ అవుతోంది. నెయ్యి, కాఫీ కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా? కాకపోతే నెయ్యి కాఫీ వల్ల కలిగే లాభాలు, ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం. నెయ్యిలో ఒమేగా 3, 6, 9 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.కాబట్టి కాఫీకి నెయ్యి జోడించడం వల్ల శరీరంలో ఆరోగ్యకరమైన కొవ్వు పెరుగుతుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఉదయాన్నే నెయ్యి కలిపి కాఫీ తాగడం వల్ల పొట్ట ఆరోగ్యానికి మంచిది. ఇది ఎసిడిటీ సమస్యలను తగ్గించి, మంచి జీర్ణక్రియకు సహాయపడుతుంది. నెయ్యి కాఫీ తాగడం వల్ల…
Read More