‘Om Shivam’ complete shooting | షూటింగ్ పూర్తి చేసుకున్న “ఓం శివం” | Eeroju news

'Om Shivam' complete shooting

షూటింగ్ పూర్తి చేసుకున్న “ఓం శివం”   ‘Om Shivam’ complete shooting   దీపా మూవీస్ బ్యానర్ పై భార్గవ కృష్ణ హీరో గా పరిచయం అవుతున్న చిత్రం “ఓం శివం”.కె. ఎన్. కృష్ణ . కనకపుర నిర్మాత. తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ఆల్విన్ దర్శకుడు. విరానిక శెట్టి కథానాయిక. వైరాగ్యం లో వున్న ఓ శివ భక్తుడి జీవితంలో జరిగే కొన్ని అనూహ్య సంఘటన లకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి మలచిన చిత్రం “ఓం శివం” అని చిత్ర బృందం తెలిపింది. ఈస్ట్ గోదావరి,,మాండ్య, పుదుచ్చేరి, తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరిగిందని నిర్మాత కె. ఎన్.కృష్ణ కనకపుర తెలిపారు.ప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వుంది అని దర్శకుడు ఆల్విన్ తెలిపారు.…

Read More