దానిమ్మ పండు వల్ల కలిగే ప్రయోజనాలు Benefits of pomegranate fruit ASVI Health దానిమ్మ పండులో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. అందుకే దానిమ్మ పండును తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దానిమ్మలో కేలరీలు మరియు కొవ్వు తక్కువగా ఉంటాయి. ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది. పొటాషియం మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.దానిమ్మలో ఉండే పాలీఫెనాల్స్ మీ గుండె మరియు రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి మరియు వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తాయి. అందుకే.. దానిమ్మను న్యూట్రీషియన్ ఫ్రూట్‌గా పిలుస్తారు. రోజూ ఒక దానిమ్మపండు తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పోషకాలు పుష్కలంగా ఉండే దానిమ్మ పండ్లను తినడం వల్ల శరీరానికి విటమిన్-సి, ఫోలేట్, పొటాషియం అందుతాయి. దానిమ్మలో చర్మాన్ని అందంగా మార్చే గుణాలు కూడా ఉన్నాయి. అయితే మామూలుగా…
Read More