‘Dhoom Dham’ movie’s fourth single ‘Kundanala Bomma..’ lyrical song released by director Raghavendra Rao | దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా “ధూం ధాం” సినిమా ఫోర్త్ సింగిల్ ‘కుందనాల బొమ్మ..’ లిరికల్ సాంగ్ రిలీజ్ | Eeroju news

'Dhoom Dham' movie's fourth single 'Kundanala Bomma..' lyrical song released by director Raghavendra Rao

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా  “ధూం ధాం” సినిమా ఫోర్త్ సింగిల్ ‘కుందనాల బొమ్మ..’ లిరికల్ సాంగ్ రిలీజ్   ‘Dhoom Dham’ movie’s fourth single ‘Kundanala Bomma..’ lyrical song released by director Raghavendra Rao   చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. “ధూం ధాం” సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే నెలలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ…

Read More