Suspense thriller movie ‘Fear’ teaser release on 20th of this month | ఈ నెల 20న వేదిక సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ “ఫియర్” టీజర్ రిలీజ్ | Eeroju news

Suspense thriller movie 'Fear' teaser release on 20th of this month

ఈ నెల 20న వేదిక సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ “ఫియర్” టీజర్ రిలీజ్   Suspense thriller movie ‘Fear’ teaser release on 20th of this month   హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “ఫియర్”. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు Dr. హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. “ఫియర్” సినిమా విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 60 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ రోజు “ఫియర్” సినిమా టీజర్ రిలీజ్…

Read More