తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ.. ప్రోమో వైరల్ Vijay Deverakonda as chief guest of Telugu Indian Idol season 3 Promo viral గ్రాండ్ గాలా ఎపిసోడ్స్ తో తెలుగు రియాల్టీ షోలలో కొత్త బెంచ్మార్క్ సెట్ చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఇప్పుడు ఎంటర్ టైన్మెంట్ ని రెట్టింపు చేస్తూ ఆడియన్స్ అలరించడానికి సిద్ధమైయింది. ఈ వారంఎపిసోడ్స్ కి స్పెషల్ గెస్ట్ గా ‘కల్కి 2898 ఏ.డీ’లో అర్జునుడిగా కనిపించి సరికొత్త చరిత్ర సృస్టించిన యూత్ సెన్సేషన్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ వస్తున్నారు. విజయ్ ఎలక్ట్రిఫైయింగ్ ప్రజెన్స్ తో కూడిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో తుఫాన్ గా మారింది. ” ఈ షోకి రావడం చాలా ఆనందంగా వుంది.…
Read MoreYou are here
- Home
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ.. ప్రోమో వైరల్