తెలంగాణ శాసనమండలిని రద్దు చేయాలి హైదరాబాద్ Telangana Legislative Council should be dissolved రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్ర శాసన మండలిని రద్దు చేయాలని. హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు. మలక్ పేట కళ్యాణ్ నగర్ లో సమావేశం నిర్వహించారు. అత్యవసరంగా రాష్ట్రపతి, గవర్నర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే తెలంగాణలో శాసన సభ్యుల సంఖ్య 153 పెంచాలి, కౌన్సిల్ సభకు రాజ్యాంగ భద్రత కల్పించాలని తెలిపారు. .AP పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 27 అమలు చేయాలని కోరారు.కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని కౌన్సిల్ సభ్యులకు విధులకు రాజ్యాంగ సంక్షోభం రాకుండా వెంటనే AP ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 26 ప్రకారం MLA సీట్లు 153 వరకు పెంచుతూ..ఆర్డినెన్సు తీయాలని డిమాండ్ చేశారు. 171 ఆర్టికల్…
Read More