టీటీడీకి పలాస జీడిపప్పు… శ్రీకాకుళం, సెప్టెంబర్ 28, (న్యూస్ పల్స్) Palasa cashew రాష్ట్రంలో ఒకపక్క శ్రీవారి మహా ప్రసాదం తిరుపతి లడ్డూపై వివాదం జరుగుతోంది. మరోవైపు తిరుపతి లడ్డూ తయారీ నిర్విరామంగా జరుగుతోంది. ఈ క్రమంలో లడ్డూ తయారీలో వినియోగించే జీడిపప్పును పలాస నుంచి తరలిస్తున్నారు. తిరుమలలో స్వామి వారిని దర్శించుకునే భక్తులు శ్రీవారి లడ్డూ మహా ప్రసాదంగా భావిస్తారు. తిరుమల వచ్చిన శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులు లడ్డూ ప్రసాదాన్ని తీసుకుంటారు. తమ వారి కోసం దానిని తీసుకెళుతుంటారు.టీటీడీ వేసిన బిడ్ శ్రీకాకుళం జిల్లాలోని పలాసకు చెందిన ఎస్ఎస్ఎస్ ఆగ్రో ప్రోడక్ట్స్ దక్కించుకుంది. స్వామి వారి దయ వల్లే ఈ బిడ్ తమకు దక్కిందని ఎస్ఎస్ఎస్ ఆగ్రో ప్రోడక్ట్స్ అధినేత సంతోష్‌కుమార్ తెలిపారు.శ్రీవారి లడ్డూ తయారీకి 30 టన్నుల జీడిపప్పును ఎస్ఎస్ఎస్ ఆగ్రో ప్రోడక్ట్స్…
Read More