సోషల్ మీడియా నియంత్రణకు చట్టం విజయవాడ, నవంబర్ 18, (న్యూస్ పల్స్) Pawan Kalyan ఏపీ రాజకీయాలు మొత్తం ఇప్పుడు సోషల్‌మీడియా చుట్టే తిరుగుతున్నాయ్. హద్దులు దాటి పోస్టులు చేస్తూ.. బూతులతో టార్గెట్ చేస్తూ.. కుటుంబాలను లాగుతున్న సోషల్ మీడియా జాదూలకు.. ఏపీ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఇక అటు వైసీపీకి చెందిన కొందరు నేతలను కూడా అరెస్ట్ చేశారు. డైరెక్టర్ రాంగోపాల్‌వర్మతో పాటు.. వైసీపీ నేత పోసాని, సానుభూతిపరురాలు శ్రీరెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు.చంద్రబాబు, పవన్, లోకేశ్‌తో పాటు.. హోంమంత్రి అనితపై.. సోషల్‌మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని వీరిపై కేసులు నమోదు కాగా.. వీరి అరెస్ట్‌కు దాదాపు రంగం సిద్ధం అయిందన్న ప్రచారం జరుగుతోంది. ఐతే సోషల్‌మీడియా అరాచకాలకు చెక్ పెట్టేలా ఏపీ సర్కార్ కొత్త చట్టం తీసుకొచ్చేందుకు రెడీ కావడం.. సరికొత్త సంచలనానికి…
Read MoreTag: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Big heads should be caught in red sandalwood smuggling case | ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంలో పెద్ద తలకాయలను పట్టుకోవాలి.. | Eeroju news
ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంలో పెద్ద తలకాయలను పట్టుకోవాలి.. డిప్యూటీ సీఎం పవన్ అమరావతి, Big heads should be caught in red sandalwood smuggling case అరుదైన ఎర్రచందనాన్ని విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న వ్యవహారంలో పెద్ద తలకాయలను పట్టుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. కడప జిల్లా పోట్లదుర్తి జగనన్న కాలనీలో ఎర్రచందనం డంపన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 158 దుంగలు దొరికాయని, వాటి విలువ రూ.1.6 కోట్లు ఉంటుందని అధికారులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. శేషాచలం అడవుల్లో నరికేసిన ఎర్రచందనం దుంగలను ఎక్కడెక్కడ దాచారో గుర్తించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఎర్రచందనం స్మగ్లర్ల నెట్వర్క్ను నడిపిస్తున్న సూత్రధారులను పట్టుకోవాలని నిర్దేశించారు. రవాణా దశలో,దాచి ఉంచిన దగ్గరో పట్టుకోవడంతో పాటు ఎర్రచందనం…
Read More