‘జనక అయితే గనక’ చిత్రాన్ని విజయవంతం చేయాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మంత్రి కొల్లు రవీంద్ర అక్టోబర్ 12న రాబోతోన్న ‘జనక అయితే గనక’ చిత్రాన్ని విజయవంతం చేయాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మంత్రి కొల్లు రవీంద్ర Janaka Aithe Ganaka వెర్సటైల్ యాక్టర్ సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. సందీప్ రెడ్డి బండ్ల డైరక్ట్ చేశారు. ఈ సినిమా దసరా సందర్భంగా ‘జనక అయితే గనక’ అక్టోబర్ 12న విడుదల కానుంది. ఇప్పటి వరకు చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్‌లు ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. రీసెంట్‌గా చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. ఆదివారం…
Read MoreYou are here
- Home
- ‘జనక అయితే గనక’ చిత్రాన్ని విజయవంతం చేయాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మంత్రి కొల్లు రవీంద్ర