చోట్ల నియోజకవర్గాల్లో నేతల కరువు మార్చిన వారిలో ఒక్కరే గెలుపు విజయవాడ, జూలై 8, (న్యూస్ పల్స్) YCP appointed new in-charges in place of sitting ones వైసీపీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎమ్మెల్యేలను మార్చుతూ… సిట్టింగ్‌ల స్థానంలో కొత్త ఇన్‌చార్జులను నియమించిన వైసీపీ… ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందా? ప్రజా వ్యతిరేకత ఉందని… ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగాలేదని సిట్టింగ్‌లకు ఎసరు పెట్టి చేసిన ప్రయోగం వికటించింది. మళ్లీ అధికారం వస్తుందని… కొద్ది మంది ఎమ్మెల్యేలను మార్చితే సరిపోతుందని… అధికారాన్ని పార్టీ గుమ్మంలోనే కట్టేసుకోవచ్చన్న ప్లాన్ బెడిసికొట్టింది. దాదాపు 99 చోట్ల మార్పు చేసేంతవరకు వెళ్లింది. ఇక్కడి వారిని అక్కడికి అక్కడి వారిని వేరేచోటకి మార్చేసింది వైసీపీ. ఎందుకు మార్చుతున్నారో? ఏ ప్రాతిపదిక మార్పులు చేస్తున్నారో కూడా ఎవరికీ చెప్పకుండా కేవలం…
Read More