గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఫేమస్ కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం Famous content creator Niharika NM is entering Tollywood through Geetha Arts banner కంటెంట్ క్రియేటర్ గా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన నిహారిక ఎన్ఎం గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించనున్న సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ఈ రోజు ఆమె బర్త్ డే సందర్భంగా విశెస్ అందిస్తూ టాలీవుడ్ లోకి వెల్కమ్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది గీతా ఆర్ట్స్ సంస్థ. చెన్నైలో పుట్టిన నిహారిక బెంగళూరులో పెరిగింది. యూఎస్ కాలిఫోర్నియాలోని చాప్ మాన్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసింది. థియేటర్ ఆర్ట్స్ మీద చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉన్న నిహారిక తన పదో తరగతిలో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ గా కెరీర్ స్టార్ట్…
Read MoreYou are here
- Home
- గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఫేమస్ కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం