ఖర్జూరం పాలు యొక్క ప్రయోజనాలు Benefits of Date Milk ASVI Health పాలు ఆరోగ్యానికి మంచిదన్న సంగతి తెలిసిందే. బలమైన ఎముకలు మరియు ఆరోగ్యకరమైన దంతాల కోసం ప్రతిరోజూ పాలు తాగడం చాలా ముఖ్యం. పాలే కాకుండా.. ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని పోషకాలను కలిపి తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలున్నాయి. పాలతో పాటు ఖర్జూరం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. రోజూ పని చేసి అలసిపోయినట్లు అనిపిస్తే.. శారీరక బలహీనత ఉన్నప్పుడు ఖర్జూరం పాలు తీసుకోవడం మంచిది. ఇది ఇతర ఆరోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది. డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదం, పిస్తా, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. వీటిలో రకరకాల పోషకాలు ఉంటాయి. ఖర్జూరంలో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఫైబర్, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ సి, ఇ, కె, బి6 మొదలైనవి ఉంటాయి..…
Read More