Cranberries | క్రాన్బెర్రీస్ ఎప్పుడైనా తిన్నారా? ఇలాంటి సమస్యలున్న వారికి దివ్యౌషధం..! |

క్రాన్బెర్రీస్

 క్రాన్బెర్రీస్ ఎప్పుడైనా తిన్నారా? ఇలాంటి సమస్యలున్న వారికి దివ్యౌషధం..! Cranberries ఇవి దంతాల కావిటీస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్, ఇన్ఫ్లమేటరీ వ్యాధుల నుండి రక్షణను అందిస్తాయి. ఎండిన క్రాన్బెర్రీస్ చాలా విటమిన్లను కలిగి ఉంటాయి. అవి కాల్షియం, పొటాషియం వంటి ఇతర పోషకాలను కలిగి ఉంటాయి. క్రాన్‌బెర్రీలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవటం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు పలువురు ఆరోగ్య నిపుణులు. క్రాన్‌బెర్రీస్ చిన్నవిగా, గుండ్రంగా ఉంటాయి. ఎరుపు రంగులో ఉంటాయి. రుచిలో కాస్త వగరుగా, పులుపుగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయి. క్రాన్‌బెర్రీస్ హీథర్ కుటుంబానికి చెందినవి.. బ్లూబెర్రీస్, లింగన్‌బెర్రీలకు సంబంధించినవి. ఫైటో-న్యూట్రీయంట్‌లతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆల్‌రౌండ్ వెల్‌నెస్‌కు ఎంతో అవసరం అంటున్నారు ఆరోగ్ నిపుణులు. క్రాన్‌బెర్రీలో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ సంశ్లేషణలో కీలక పాత్ర పోషిస్తుంది.…

Read More