Coriander | పచ్చి కొత్తిమీర తింటున్నారా? | ASVI Health

Coriander

పచ్చి కొత్తిమీర తింటున్నారా? Coriander   ASVI Health  కొత్తిమీర ఆహారాన్ని రుచిగా చేయడమే కాకుండా మన ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది. కొత్తిమీరలో ఫైబర్, కార్బోహైడ్రేట్, మినరల్స్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కెరోటిన్, థయామిన్, పొటాషియం, విటమిన్-సి పుష్కలంగా ఉన్నాయి. అయితే పచ్చి మిరపకాయలను ఉడకకుండా తింటే మన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొత్తిమీర వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. పచ్చి కొత్తిమీర తినడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. మలబద్ధకంతో బాధపడేవారు పచ్చి కొత్తిమీరను తింటే ఆ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు. పచ్చి కొత్తిమీరను మజ్జిగలో కలిపి తాగితే కడుపు సంబంధిత సమస్యలు నయమవుతాయి. పచ్చి కొత్తిమీర మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ కొద్దిగా పచ్చిమిర్చి తింటే రక్తంలో చక్కెర…

Read More