కేసీఆర్ కు మరో చిక్కు… విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు ఖమ్మం, నవంబర్ 4, (న్యూస్ పల్స్) KCR తెలంగాణలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవకతవకలు జరిగినట్టు న్యాయవిచారణ కమిషన్ గుర్తించింది. ఈ మేరకు కమిషన్ నివేధిక సిద్ధం చేయగా ప్రభుత్వం తదుపరి కార్యాచరణకు సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది. దాదాపు ఆరేడు అంశాలలో ఉల్లంఘనలు జరిగినట్టు గుర్తించగా ప్రభుత్వ ఖజానాపై భారం పడిందని నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. కొనుగోలులో ఏ స్థాయిలో అవకతవకలు జరిగాయి? బాధ్యులు ఎవరు అనే అంశాలను సైతం నివేధికలో పొందుపర్చినట్టు సమాచారం. నివేధికలోని అంశాల ఆధారంగా తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం దృష్టిపెట్టబోతున్నట్టు తెలుస్తోంది.మంత్రి వర్గ సమావేశంలో సైతం దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయట. అదే విధంగా అసెంబ్లీ సమావేశాలలోనూ ఈ అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా గత బీఆర్ఎస్…
Read More