Revanth Reddy | కేసీఆర్, కేటీఆర్ లను బయిటకు లాగిన…రేవంత్ | Eeroju news

కేసీఆర్, కేటీఆర్ లను బయిటకు లాగిన...రేవంత్

కేసీఆర్, కేటీఆర్ లను బయిటకు లాగిన…రేవంత్ హైదరాబాద్, అక్టోబరు 28, (న్యూస్ పల్స్) Revanth Reddy తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పినట్లుగానే దీపావళికి ముందే తెలంగాణలో పొలిటికల్‌ బాంబు బేలింది. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ టార్గెట్‌గా వేసిన స్కెచ్‌ సక్సెస్‌ అయింది. తెలంగాణలో దీపావళికి ముందే పొలిటికల్‌ బాంబులు పేలుతాయని ఇటీవల సియోల్‌ పర్యటనలో ఉన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అవి చర్చనీయాంశమయ్యాయి. అందరూ కాళేశ్వరం, ఫోన్‌ ట్యాపింగ్, ధరణి అక్రమాలకు సంబంధించి అరెస్టలు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ రేవంత్‌ వేసిన స్కెచ్‌ మామూలుగా లేదు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ లక్ష్యంగా వేసిన ఎత్తుగడ ఫలించింది. జన్వాడలోని కేటీఆర్‌ బావమరిది ఫాంహౌస్‌లో శనివారం రాత్రి పార్టీ…

Read More

KCR and Kavitha… | కేసీఆర్, కవితలకు ఏమైంది… | Eeroju news

కేసీఆర్, కవితలకు ఏమైంది...

కేసీఆర్, కవితలకు ఏమైంది… హైదరాబాద్, అక్టోబరు 7, (న్యూస్ పల్స్) KCR and Kavitha… దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ పండుగ సందడి నెలకొంది. తెలంగాణ సెంటిమెంట్‌తో పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ అధికారం కోల్పోయాక ఫాంహౌస్‌కు పరిమితమయ్యారు. ఆయన దసరా నుంచి పొలిటికల్‌గా యాక్టివ్ అవుతారని ప్రచారం జరిగినా చడీచప్పుడు లేదు. ఇక ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ పండుగంటే తెగ హడావుడి చేశేవారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా తెలంగాణలో బతుకమ్మకు ప్రాచుర్యం తెచ్చిన ఆమె పండుగ మొదలై రోజులు గడుస్తున్నా వేడుకల్లో కనిపించడం లేదు. దాంతో అసలా తండ్రీ కూతుళ్లకు ఏమైందన్న చర్చ నడుస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. కేసీఆర్‌గా అందరికీ పాపులర్ అయిన మాజీ ముఖమంత్రి. టీడీపీలో ఉన్నప్పుడు మంత్రి పదవి దక్కలేదని 2001లోతెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తూ…

Read More