కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి భేటీ న్యూఢిల్లీ State Minister Komati Reddy met Union Minister Nitin Gadkari : న్యూఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ తో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశమయ్యారు. తరువాత కోమటిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో సుస్థిర పాలన అందిస్తున్నాం. 8 పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నాం. రాష్ట్రంలో ఆర్ఆర్ఆర్ నిర్మాణంపై విశేష కృషి చేస్తున్నాం. గత ప్రభుత్వం యుటిలిటీ చార్జీలు కట్టమని కేంద్రానికి లేఖ రాయడంతో ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు వెనక్కి వెళ్లిన విషయం మీ అందరికి తెలుసని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక, నేను, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కలిసి యుటిలిటీ ఛార్జీలు కడతామని లేఖ ఇవ్వడం జరిగింది.…
Read More