Jagan is getting closer to Congress | కాంగ్రెస్ కు దగ్గరవుతున్న జగన్ | Eeroju news

కాంగ్రెస్ కు దగ్గరవుతున్న జగన్

కాంగ్రెస్ కు దగ్గరవుతున్న జగన్ విజయవాడ, జూలై 24  (న్యూస్ పల్స్) Jagan is getting closer to Congress వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జాతీయ స్థాయిలో తనకు అండగా నిలబడే ఓ పార్టీ కోసం చూసుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఆయన సేఫ్ గేమ్ ఆడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు బీజేపీ టీడీపీ, జనసేనలతో కలిసిపోవడంతో తనను ఇబ్బంది పెడుతుందని తాను ఎంత లాయల్ గా ఉన్నా వదలబోరని అనుకుంటున్నట్లగా తెలుస్తోంది. అందుకే ప్రత్యేకహోదా అంశాన్ని తరచూ ప్రస్తావిస్తున్నారు. అయితే ఇక్కడ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. జగన్ మాత్రం బహిరంగంగా ప్రత్యేకహోదా గురించి మాట్లాడటం లేదు. కానీ వచ్చే కొద్ది రోజుల్లో జగన్ పై కేసుల విచారణ ఊపందుకోవడం.. వివేకా  హత్య కేసులోనూ…

Read More

Congress support for Jagan… Jairam Ramesh | జగన్ కు కాంగ్రెస్ మద్దతు… | Eeroju news

Congress support for Jagan... Jairam Ramesh

జగన్ కు కాంగ్రెస్ మద్దతు… విజయవాడ, జూలై 23, (న్యూస్ పల్స్) Congress support for Jagan… Jairam Ramesh ఏపీకి ప్ర‌త్యేక హోదా సాదించ‌డంపై అధికార తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉన్న‌ట్టుగా క‌నిపించ‌డం లేద‌ని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యులు జైరాం రమేశ్ వ్యాఖ్యలు చేశారు. పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా జ‌రిగిన అఖిల ప‌క్ష పార్టీల స‌మావేశంలో బిహార్‌కు ప్ర‌త్యేక హోదా లేదా ప్యాకేజీ కావాల‌ని జేడీయూ, ఏపీకి ప్ర‌త్యేక హోదా కావాల‌ని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తుంటే తెలుగుదేశం పార్టీ మాత్రం త‌న‌కేమీ సంబంధం లేదు అన్న‌ట్టుగా సైలెంట్‌గా ఉంద‌ని జైరాం ర‌మేశ్ ట్వీట్ చేశారు. ఏపీలో శాంతి భ‌ద్ర‌త‌లు క‌రవ‌య్యాయ‌ని రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని అధికార టీడీపీ, ప్ర‌తిప‌క్ష వైసీపీ పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డుస్తుండ‌గా ఇప్పుడీ…

Read More

Ten others are ready not to hold hands | చేయి పట్టుకోనేందుకు మరో పదిమంది రెడీ | Eeroju news

Ten others are ready not to hold hands

చేయి పట్టుకోనేందుకు మరో పదిమంది రెడీ హైదరాబాద్, జూలై 16, (న్యూస్ పల్స్) Ten others are ready not to hold hands పదేళ్ల పాటు గులాబీ పార్టీకి కంచుకోటగా ఉన్న ఆ జిల్లా ఇప్పుడు ఖాళీ అవుతోంది. కనీసం జెండా మోసే నాయకుడు లేరన్నట్లుగా పరిస్థితి మారింది. ఇప్పటికే ఓ MLA హస్తం గూటికి చేరగా.. మరో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అదే జరిగితే పార్టీ పరిస్థితి ఏంటని గులాబీనేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పదేళ్లుగా BRSకు కంచుకోటగా ఉండేది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోక వచ్చిన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. ఉద్యమపార్టీగా, తెలంగాణ సాధించిన పార్టీ అని చెప్పుకున్న BRS నేతలు.. పదేళ్లు అధికారంలో తిరుగులేని విధంగా తమ హవా సాగించారు.…

Read More