MLC Kavitha | కవిత రాజకీయాలకు గుడ్ బై యేనా… | Eeroju news

కవిత రాజకీయాలకు గుడ్ బై యేనా...

కవిత రాజకీయాలకు గుడ్ బై యేనా… హైదరాబాద్, నవంబర్ 20, (న్యూస్ పల్స్) MLC Kavitha ఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొన్ని నెలల నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. కేవలం ఇంటికే పరిమితమయ్యారు. కల్వకుంట్ల కవిత దాదాపు పదేళ్ల పాటు తెలంగాణ రాజకీయాల్లో ఒక ఊపు ఊపారు. తొలిసారి ఎంపీగా గెలిచిన కవిత, తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయినా బీఆర్ఎస్ అధినేత ఆమెకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. దీంతో కల్వకుంట్ల కవిత తెలంగాణ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారని అందరూ అంచనా వేశారు. కల్వకుంట్ల కుటుంబంలో కవితకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.తెలంగాణ ఉద్యమం నుంచి కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్ కు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. జాగృతి సంస్థ ను ఏర్పాటు చేసి కవిత తెలంగాణ…

Read More