MLC Kavitha | కవిత బెయిల్… | Eeroju news

MLC Kavitha

కవిత బెయిల్… మూడు పార్టీల దాడులు..ఎదురుదాడులు హైదరాబాద్, ఆగస్టు 29 (న్యూస్ పల్స్) MLC Kavitha బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం రాజకీయ విమర్శలు ఎక్కుపెట్టాయి. కవిత బెయిల్ రావడం వెనుక కారణం బీజేపీయే అని రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుంటే, బెయిల్ రావడానికి కాంగ్రెస్ సాయం చేసిందని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎదురుదాడికి దిగుతోంది. గత ఎన్నికల ముందు నుండి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బీజేపీ- బీఆర్ఎస్ ల మధ్య లోపాయకారీ ఒప్పందాలున్నాయని ప్రచారం చేస్తూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు బీజేపీ, బీఆర్ఎస్ లు సంయుక్తంగా చేయించిన దాడులుగా కాంగ్రెస్ అభివర్ణించింది. బీఆర్ఎస్ కు మళ్లీ అధికారం కట్టబెట్టేందుకే బండి సంజయ్…

Read More

MLC Kavitha | కవిత లాయర్ ఫీజుఎంతంటే గంటకు 15 లక్షలు..? | Eeroju news

MLC Kavitha

కవిత లాయర్ ఫీజుఎంతంటే గంటకు 15 లక్షలు..? న్యూఢిల్లీ, ఆగస్టు 28, (న్యూస్ పల్స్) MLC Kavitha మద్యం కుంభకోణంలో అరెస్టై, విచారణ ఖైదీగా తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న కవిత.. బెయిల్ కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు సాగించారు. కింది కోర్టులు ఆమె బెయిల్ పిటిషన్లను రద్దు చేశాయి. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. చివరికి మంగళవారం ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్ 45 ని ఉటంకిస్తూ, సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో కవిత మంగళవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ప్రస్తుతం ఆమె వెంట భర్త అనిల్ కుమార్, సోదరుడు కేటీఆర్, బావ హరీష్ రావు వంటి వారు ఉన్నారు.. కవితకు బెయిల్ రావడంలో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ…

Read More