కర్నూల్ లో త్వరలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు: సిఎం చంద్రబాబు కర్నూల్ నవంబర్ 21 AP News ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ లో త్వరలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. లోకాయుక్త, ఏపి హెచ్ఆర్ సి తదితర సంస్థలు కూడా అక్కడే ఉంటాయని వెల్లడించారు. ఏపి శాసన సభలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ప్రవేశపెట్టిన తీర్మానం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. AP CM | ఢిల్లీకి చంద్రబాబు | Eeroju news
Read MoreYou are here
- Home
- కర్నూల్ లో త్వరలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు: సిఎం చంద్రబాబు