‘Vidamuyarchi’ first look release | ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌ | Eeroju news

'Vidamuyarchi' movie

‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌ ‘Vidamuyarchi’ first look release అగ్ర క‌థానాయ‌కుడు అజిత్‌కుమార్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ క‌ల‌యిక‌లో మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘విడాముయ‌ర్చి’. ఈ క్రేజీ కాంబోలో  సినిమా అన‌గానే అభిమానులు స‌హా అంద‌రిలో సినిమాపై భారీ అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. అస‌లు సినిమాలో అజిత్ లుక్ ఎలా ఉంటుంది.. మూవీ ఎలా ఆక‌ట్టుకోనుందంటూ అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూడ‌సాగారు. ఆ స‌మ‌యం వ‌చ్చేసింది.. అంద‌రి అంచ‌నాల‌ను మించేలా ‘విడాముయ‌ర్చి’ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేవారు. ‘విడాముయ‌ర్చి’ సినిమా ప్రారంభం నుంచి కోలీవుడ్ స‌హా అందరి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. టాప్ స్టార్స్‌, టెక్నీషియ‌న్స్ అందరూ ఈ సినిమాలో భాగ‌మ‌య్యారు. ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో స్టార్స్‌తో భారీ బ‌డ్జెట్ చిత్రాలు, డిఫ‌రెంట్ కంటెంట్ బేస్డ్ సినిమాల‌ను నిర్మిస్తోన్న టాప్ ప్రొడ‌క్ష‌న్…

Read More