చంద్రబాబు నాల్గో బెస్ట్ సీఎం న్యూఢిల్లీ, ఆగస్టు 24, (న్యూస్ పల్స్) Chandrababu దేశంలోనే ఏపీ సీఎం చంద్రబాబు సీనియర్ మోస్ట్ లీడర్. ప్రధాని మోడీ కంటే ముందుగానే రాజకీయాల్లోకి వచ్చారు. 1978లోనే తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన అనతి కాలంలోనే ఆ పార్టీని హస్తగతం చేసుకోగలిగారు. 1995లో తొలిసారిగా సీఎం అయ్యారు. ఇప్పటివరకు ఈ రాష్ట్రానికి నాలుగు సార్లు సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఆయనకు వచ్చింది. సుదీర్ఘకాలం ప్రతిపక్ష నేత పాత్ర కూడా పోషించారు. అపారమైన అనుభవం ఆయన సొంతం. రాజకీయంగా చాణుక్యుడు అన్న పేరు ఉంది. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా ఆయనను చెప్పుకుంటారు. 2014లో రాష్ట్ర విభజనతో.. నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి సీఎం అయ్యారు. ఇప్పుడు రెండోసారి సీఎం…
Read MoreTag: ఏపీ సీఎం చంద్రబాబు
Polavaram | పోలవరం పూర్తయితే మారనున్న రూపురేఖలు | Eeroju news
పోలవరం పూర్తయితే మారనున్న రూపురేఖలు విజయవాడ, విశాఖపట్టణం, జూలై 27 (న్యూస్ పల్స్) Polavaram పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి అటు బడ్జెట్‌లో కేంద్రం హామీ ఇవ్వడం.. ఇటు తొలి దశ నిర్మాణానికి 12 వేల కోట్ల పెండింగ్ నిధులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వం కూడా పోలవరం నిర్మాణంపై మరింత ఫోకస్ పెంచింది. వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేసే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటించి పోలవరంపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి నివేదిక తయారు చేసింది. ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రధానంగా ఉన్న అడ్డంకులేంటి..? ప్రస్తుతం ఏ మేరకు పనులు పూర్తయ్యాయి..? ఇక చేయాల్సిందేంటి..? దీనిపై చంద్రబాబు ప్రభుత్వానికి కూడా క్లారిటీ వచ్చింది. దీంతో పనుల్లో వేగం పెంచి.. వీలైనంత త్వరగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేందుకు వడివడిగా…
Read More