నాగబాబుకు మంత్రి పదవి విజయవాడ, డిసెంబర్ 10,(న్యూస్ పల్స్) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు ఏపీ కేబినెట్ లో చోటు దక్కనుందని సమాచారం. నాగబాబును మంత్రివర్గంలోని తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కూటమి పార్టీల పొత్తుల్లో భాగంగా జనసేనకు 4 మంత్రి పదవులు కేటాయించారు.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి దక్కనున్నట్లు సమాచారం. ఆయనకు కేబినెట్‌లో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక నిర్ణయం వెలువడనున్నట్లు సమాచారం. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు… పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తారు. ఇటీవల ఎన్నికల్లో నాగబాబు ఎంపీగా పోటీ చేయాలని భావించినా పొత్తుల్లో పోటీ సాధ్యపడలేదు. దీంతో ఆయనను రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరిగింది. ఏపీలో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అవ్వగా…జనసేన నుంచి నాగబాబు…
Read MoreTag: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Pawan for kumki elephants | కుమ్కీ ఏనుగుల కోసం పవన్ | Eeroju news
కుమ్కీ ఏనుగుల కోసం పవన్ బెంగళూరు, ఆగస్టు 8 Pawan for kumki elephants ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ బెంగళూరులో పర్యటించారు. కర్నాటక పర్యావరణ, అటవీ మంత్రి ఈశ్వర్ బి.ఖంద్రేతో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఓ దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ ఆయనతో చర్చలు జరపనున్నారు. ఈ చర్చలు ఫలిస్తే మన రాష్ట్రంలో పలు జిల్లాల్లో జనం ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో పవన్ ఈ ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబుకు మైనస్, పెద్దిరెడ్డికి ఫ్లస్ పాయింట్, అధికారం వచ్చినా రివర్స్ అయ్యింది ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా, పార్వతీపురం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఏనుగులు ఊళ్ళ మీదకు వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయి. దీంతోపాటు జనానికి ప్రాణ హాని కలిగిస్తున్నాయి. ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేందుకు…
Read More