Power reservoir in Illendu | ఇల్లెందులో పవర్ రిజర్వాయర్ | Eeroju news

Power reservoir in Illendu

ఇల్లెందులో పవర్ రిజర్వాయర్ ఖమ్మం, జూలై 11  (న్యూస్ పల్స్) Power reservoir in Illendu తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి. బొగ్గు ఉత్పత్తితోపాటు థర్మల్, సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తితో మహారత్న కంపెనీలకు దీటుగా లాభాలు గడిస్తోంది. తాజాగా వినూత్న ఆలోచనతో తెలంగాణలో పవర్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి సిద్ధమవుతోంది. సంస్థతోపాటు రాష్ట్ర విద్యుత్‌ అవసరాలు తీర్చడంలో భాగస్వామి కావాలని భావిస్తోంది.సాధారణంగా రిజర్వాయర్‌ అంటే.. మనకు ఆనకట్టలు, డ్యాంలు గుర్తొస్తాయి. కానీ, పవర్‌ రిజర్వాయర్‌ పేరుతో సింగరేణి కొత్తరకంగా విద్యుత్‌ ఉత్పత్తికి ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందుకు బొగ్గు నిల్వలు పూర్తయిన గనిని ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఇందులో పీఎస్పీపీ(పంప్డ్‌ స్టోరేజీ పవర్‌ ప్లాంట్‌) నిర్మించబోతోంది. దిగువన ఒక రిజర్వాయర్, పైన ఒక రిజర్వాయర్‌ నిర్మించి విద్యుత్‌ డిమాండ్‌ తక్కువగా(ఆఫ్‌ పీక్‌ అవర్స్‌) ఉన్నప్పుడు కింది రిజర్వాయర్‌ నుంచి నీటిని…

Read More