Adi Saikumar’s devotional thriller Shanukhma is slated for release in October | అక్టోబర్‌లో విడుదలకు ముస్తాబవుతున్న ఆది సాయికుమార్‌ డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ ష‌ణుఖ్మ‌ | Eeroju news

Adi Saikumar's devotional thriller Shanukhma is slated for release in October

అక్టోబర్‌లో విడుదలకు ముస్తాబవుతున్న ఆది సాయికుమార్‌  డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ ష‌ణుఖ్మ‌! Adi Saikumar’s devotional thriller Shanukhma is slated for release in October నవ్యమైన కథకు, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేను జోడించి, ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసే  డివోషనల్‌ చిత్రాలకు అన్ని భాషల్లో మంచి ఆదరణ వుంటుంది. ఆ నమ్మకంతోనే రూపొందుతున్న పాన్‌ ఇండియా డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ చిత్రం ష‌ణ్ముఖ. ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ క‌థానాయ‌కుడు. అవికాగోర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి ష‌ణ్ముగం సాప్ప‌ని ద‌ర్శ‌కుడు. శాస‌న‌స‌భ అనే పాన్ ఇండియా చిత్రంతో అంద‌రికి సుప‌రిచిత‌మైన సంస్థ సాప్‌బ్రో ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ త‌మ ద్వితీయ చిత్రంగా ఈ చిత్రాన్ని  నిర్మిస్తుంది. సాప్ప‌ని బ్ర‌దర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో  తుల‌సీరామ్ సాప్ప‌ని, ష‌ణ్ముగం సాప్ప‌ని, ర‌మేష్ యాద‌వ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న…

Read More