‘రామ్ నగర్ బన్నీ’ లాంటి కంప్లీట్ ఎంటర్ టైనర్ నా ఫస్ట్ మూవీ ‘ఆటిట్యూడ్ స్టార్’ చంద్రహాస్ | Eeroju news

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా "రామ్ నగర్ బన్నీ"

“రామ్ నగర్ బన్నీ” లాంటి కంప్లీట్ ఎంటర్ టైనర్ నా ఫస్ట్ మూవీ కావడం హ్యాపీగా ఉంది -‘ఆటిట్యూడ్ స్టార్’ చంద్రహాస్   ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా “రామ్ నగర్ బన్నీ”   ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా “రామ్ నగర్ బన్నీ”. విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 4వ తేదీన “రామ్ నగర్ బన్నీ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర విశేషాలను తన ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఆటిట్యూడ్ స్టార్’ చంద్రహాస్ – రామ్ నగర్…

Read More