NEET PG online test on 11th August | ఆగస్టు 11న నీట్ పీజీ ఆన్ లైన్ టెస్ట్ | Eeroju news

NEET PG online test on 11th August

ఆగస్టు 11న నీట్ పీజీ ఆన్ లైన్ టెస్ట్ న్యూడిల్లీ, జూలై 6, (న్యూస్ పల్స్) NEET PG online test on 11th August దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక మెడికల్ విద్యా సంస్థల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు నిర్వహించే నీట్‌-పీజీ పరీక్షను NBE వాయిదే వేసిన సంగతి తెలిసిందే. జూన్ 23న ఈ పరీక్ష జరగవల్సి ఉండగా.. పరీక్షకు కొన్ని గంటల ముందు నేషనల్ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ క్యాన్సిల్‌ చేసింది. నీట్ యూజీ 2024, యూజీసీ నెట్‌ 2024 పరీక్షల పేపర్‌ లీకేజీల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం తెల్పింది. అయితే తాజాగా నీట్‌ పీజీ పరీక్ష కొత్త తేదీలను NBE ప్రకటించింది. 2024-25 విద్యాసంవత్సరానికి పోస్టుగ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 11న పరీక్ష…

Read More