అమరావతి రాజధాని కోసం గెజిట్ దిశగా అడుగులు అమరావతి, నవంబర్ 37, (న్యూస్ పల్స) Minister Narayana on Amaravati ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నగరాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి గెజిట్ జారీ చేసేలా చర్యలు చేపడతామని మంత్రి నారాయణ స్పష్టత ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి రాజధాని గడువు జూన్2తో పూర్తైన నేపథ్యంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ క్లారిటీ ఇచ్చారు.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పార్లమెంటు లో కేంద్రం గతంలోనే స్పష్టం గా చెప్పిందని, కేంద్రం అధికారిక గెజిట్ ను జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి నారాయణ ప్రకటించారు. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి రాజధాని గడువు జూన్2తో ముగిసిపోయింది. దానిని పొడిగించడం, యథాతథ స్థితిని కొనసాగించడం వంటి నిర్ణయాలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం…
Read More