ఈ అమృత గింజలు వల్ల ప్రయోజనాలు .. Benefits of these nectar seeds.. ASVI Health ఈ రోజుల్లో అనేక రకాల వ్యాధులు ప్రబలుతున్నాయి. అందుకే.. చాలా మందికి ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో.. ఆహారంలో ఆరోగ్యకరమైన వాటిని చేర్చుకోవడం మొదలుపెట్టారు. వాటిలో ఒకటి అవిసె గింజలు. ఈ చిన్న గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అవిసె గింజల్లో ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు మరియు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అవిసె గింజలు తినడం వల్ల కలిగే టాప్ 5 ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం. అవిసె గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది అవిసె గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇవి మలబద్ధకం, అసిడిటీ మరియు అజీర్ణం…
Read More