HYDRA | అమీనాపూర్ చెరువుపై హైడ్రా దృష్టి | Eeroju news

అమీనాపూర్ చెరువుపై హైడ్రా దృష్టి

అమీనాపూర్ చెరువుపై హైడ్రా దృష్టి మెదక్, నవంబర్ 20, (న్యూస్ పల్స్) HYDRA సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పెద్ద చెరువులోకి వ్యర్థ జలాలు చేరుతుండడంతో ఎఫ్టీఎల్ పరిధి 93 ఎకరాల నుంచి 460 ఎకరాలకు పెరిగింది. దీంతో చెరువు దిగువన ఉన్న సుమారు 5 వేల ప్లాట్లు నీట మునిగాయి. ఈ ప్లాట్లను హైడ్రా కమిషనర్ పరిశీలించారు.సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పెద్ద చెరువులో భారీగా వ్యర్థ జలాలతో వచ్చి చేరుతున్నాయని, అందువలన చెరువు ఎఫ్టీఎల్ పరిధి పెరిగి వేలాది ప్లాట్లు నీటిలో మునిగిపోయాయంటున్నారు ప్లాట్లు కొనుగోలు చేసినవాళ్లు. పెద్ద చెరువు విస్తీర్ణం 93 ఎకరాలు అని రికార్డులలో నమోదు చేశారని, కానీ ఇప్పుడు నీరు సుమారుగా 460 ఎకరాలలో వ్యాప్తి చెందిందని అంటున్నారు. కాగా 1980, 1990 లలో చెరువు వెనుకగా భూములలో సుమారుగా…

Read More