Telangana | తెలంగాణలో పెరిగిన చలి | Eeroju news

తెలంగాణలో పెరిగిన చలి

తెలంగాణలో పెరిగిన చలి అదిలాబాద్, నవంబర్ 14, (న్యూస్ పల్స్) Telangana తెలంగాణ‌లో చ‌లి తీవ్ర‌త రోజు రోజుకు పెరుగుతోంది. వ‌ర్షాకాలం పూర్తై చ‌లికాలంలోకి అడుగుపెట్ట‌గానే ఊష్ణోగ్ర‌త‌లు భారీగా ప‌డిపోతున్నాయి. గ‌త ప‌ది రోజులుగా రాష్ట్రంలో చలి తీవ్ర‌త మ‌రింత పెరిగిపోయింది. ప‌లు జిల్లాల్లో రాత్రి ఊష్ణోగ్ర‌త‌లు 15 డిగ్రీల దిగువ‌కు ప‌డిపోయిన‌ట్టు వాతావ‌ర‌ణ శాఖ చెబుతోంది. ఉత్త‌ర‌, ఈశాన్య దిశ నుండి గాలులు వీస్తున్న కార‌ణంగా చ‌లి ప్ర‌భావం ఎక్కువ‌గా ఉందని అధికారులు వెల్ల‌డించారు. చ‌లితో పాటూ భారీగా పొగ‌మంచు ఉండ‌టంతో రోడ్డుపై వెళ్లే వాహ‌నదారులు సైతం ఇబ్బంది ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో వాహనదారులు నెమ్మ‌దిగా చూసుకుంటూ వెళ్లాల‌ని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఇక నిన్న అర్ధ‌రాత్రి నుండి తెల్ల‌వారుజాము వ‌ర‌కు చ‌ల్లటి గాలులు వీచాయి. ప‌గ‌టిపూట సైతం కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్ర‌త‌లు సాధార‌ణంగా న‌మోద‌య్యాయ‌ని…

Read More

Lady Aghori | కేదార్ నాధ్ కు అఘోరీ… | Eeroju news

కేదార్ నాధ్ కు అఘోరీ...

కేదార్ నాధ్ కు అఘోరీ… అదిలాబాద్, నవంబర్ 4, (న్యూస్ పల్స్) Lady Aghori   కొన్ని రోజులుగా రాష్ట్రంలో హల్ చల్ చేస్తున్న మహిళా ఆఘోరీ రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయింది. స్వస్థలంలోనే ఆత్మార్పణ చేసుకుంటానంటూ కొన్ని రోజులుగా హడావిడి చేస్తున్న మహిళా అఘోరీ.. వివిధ కారణాలతో ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. ఇత ఈ రాష్ట్రంలో ఉండనంటూ కేథార్ నాథ్ వెళ్లిపోయింది. బెల్లంపల్లి మీదుగా కేథార్ నాథ్ వెళ్లిపోగా.. ఆమె వాహనాన్ని సరిహద్దుల వరకు అనుసరించిన పోలీసులు.. అఘోరీ వెళ్లిపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియకుండానే ఒక్కసారిగా కొండగట్టులో ప్రత్యక్ష్యం అయ్యింది. అప్పటి వరకు అఘోరాలు మాత్రమే తెలిసిన జనానికి.. తాను మహిళా అఘోరీని అంటూ హడావిడి చేసింది. అంజన్నకు ప్రత్యేక పూజలు చేసిన ఆమె.. అక్కడి నుంచి సికింద్రాబాద్ లో కలకలం సృష్టించిన ముత్యాలమ్మ…

Read More

Athram sakku | హస్తం గూటికి ఆత్రం సక్కు | Eeroju news

హస్తం గూటికి ఆత్రం సక్కు

హస్తం గూటికి ఆత్రం సక్కు అదిలాబాద్, అక్టోబరు 30, (న్యూస్ పల్స్) Athram sakku రైతుల సమస్యలపై బీఅర్‌ఎస్ పోరుబాట పట్టింది. ఆ పోరాటంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పర్యటిస్తున్నారు. రైతుపోరులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో‌‌‌ బీఆర్ఎస్ శ్రేణులు నిరసన దీక్ష చేపట్టాయి. ఆ సభకు కేటీఅర్ హజరయ్యారు. జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కార్యక్రమానికి వచ్చారు. అదేవిధంగా ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్కారుపై సమరం ప్రారంభించామని కేటీఆర్ ప్రకటించారు. ‌ఇక రాబోయే రోజుల్లో అధికారంలో రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అయితే గులాబీ పార్టీకి అధికారం దక్కుడు దేవుడేరుగు. పార్టీలో అనైక్యత మాత్రం స్పష్టమైంది. కేటీఅర్ హాజరైన దీక్షకు అదివాసీ నాయకుడు బిఅర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అత్రం…

Read More