Successfully clean green program | విజయవంతంగా స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం | Eeroju news

Successfully clean green program

విజయవంతంగా స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం

భద్రాద్రి కొత్తగూడెం

Successfully clean green program

అశ్వారావుపేట మండలం పట్టణంలో నేడు స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పాత గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలోని మార్చురీ, ప్రభుత్వ పాఠశాలలు మరియు కార్యాలయాలను పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం జంగారెడ్డిగూడెం రోడ్ లోని పంచాయితీ ఆఫీస్ నుంచి పోలీస్ స్టేషన్ మీదుగా పట్టణంలో పలు వీధుల్లో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిపి ర్యాలీగా తిరిగారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. స్వచ్చత పై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు. తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో ఈ సందర్భంగా ఉద్యోగులు ప్రజలకు వివరించారు. స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం మరింత విస్తృతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు పిలుపునిచ్చారు.

Successfully clean green program

 

Free sand that has become a farce | ప్రహసనంగా మారిన ఉచిత ఇసుక | Eeroju news

Related posts

Leave a Comment