శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రానికి పొంచిఉన్న ప్రమాదంపై యంత్రాంగం అప్రమత్తమయింది. కొద్ది రోజులుగా జీరో ఫ్లోర్ లో నీటి లీకేజీ ప్రారంభమయింది. డ్రాఫ్ట్ ట్యూబ్ చుట్టూ లీక్ నీరు అవుతోంది.
శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో నీరు లీకేజీ
మీడియా కథనాలతో అధికారుల అప్రమత్తం
శ్రీశైలం
శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రానికి పొంచిఉన్న ప్రమాదంపై యంత్రాంగం అప్రమత్తమయింది. కొద్ది రోజులుగా జీరో ఫ్లోర్ లో నీటి లీకేజీ ప్రారంభమయింది. డ్రాఫ్ట్ ట్యూబ్ చుట్టూ లీక్ నీరు అవుతోంది. ప్లాంట్ అధికారుల సమన్వయ లోపంతో పర్యవేక్షణ కొరవడిందని మీడియాలో వార్తలు వచ్చాయి. అప్రమత్తం అవ్వకపోతే భవిష్యత్తులో ప్లాంట్ కు భారి నష్టం సంభవిస్తుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సాంకేతిక నిపుణుల ప్రత్యెక కమిటితో విచారణ చేపట్టాలని కొందరు ఇంజనీర్లు కోరుతున్నారు.
Read:Revanth Reddy:ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్