Special Birthday Poster Of Upendra From UI movie | కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర బర్త్ డే సందర్భంగా #యూఐ ది మూవీ నుంచి పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ | Eeroju news

Special Birthday Poster Of Upendra From UI movie

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర బర్త్ డే సందర్భంగా #యూఐ ది మూవీ నుంచి పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్

– అక్టోబర్ లో థియేట్రికల్ రిలీజ్

 

Special Birthday Poster Of Upendra From UI movie

 

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర బర్త్ డే సందర్భంగా #యూఐ ది మూవీ నుంచి పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్- అక్టోబర్ లో థియేట్రికల్ రిలీజ్ - Devara Movie Review, Movie ...కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వం వహిస్తున్న మూవీ #యూఐ ది మూవీ. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్టైనర్స్, కెపీ శ్రీకాంత్ నిర్మాతలుగా, నవీన్ మనోహరన్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యూనిక్ టీజర్ తో వీక్షకులను ఫాంటసీ వరల్డ్ లోకి తీసుకెళ్ళారు ఉపేంద్ర. సూపర్ స్టార్ ఉపేంద్ర కు బర్త్ డే విషెస్ అందిస్తూ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. హార్స్ రైడ్ చేస్తూ కనిపించిన ఉపేంద్ర ఇంటెన్స్ లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ పోస్టర్ స్పెషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీ అక్టోబర్ లో గ్రాండ్ గా విడుదల కానుంది.

ఇప్పటివరకూ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది., యూట్యూబ్ మరియు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచాయి.ఉపేంద్ర కెరీర్ లోనే హై బడ్జెట్ అండ్ క్రేజీ ప్రాజెక్ట్ గా #యూఐ ది మూవీ గ్రాండ్ గా తెరకెక్కించారు.ఈ చిత్రంలో ఇందులో రీష్మా నానయ్య (లీడ్ యాక్టర్), నిధి సుబ్బయ్య, మురళీ శర్మ & పి రవిశంకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. కాంతార ఫేమ్ అజనీష్ బి లోక్నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్: శివ కుమార్ జె (KGF1&2 ఫేమ్), సినిమాటోగ్రఫీ HC వేణుగోపాల్ (A & H2O ఫేమ్), VFX ని నిర్మల్ కుమార్ (విక్రాంత్ రోనా ఫేమ్) సూపర్ వైజ్ చేస్తున్నారు.

Special Birthday Poster Of Upendra From UI movie

 

Suspense thriller movie ‘Fear’ teaser release on 20th of this month | ఈ నెల 20న వేదిక సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ “ఫియర్” టీజర్ రిలీజ్ | Eeroju news

 

Related posts

Leave a Comment