Rapid spread of new virus ‘Noro’ in Hyderabad | హైదరాబాద్ లో వేగంగా కొత్త వైరస్ ‘నొరో ’వ్యాప్తి | Eeroju news

హైదరాబాద్ లో వేగంగా కొత్త వైరస్ ‘నొరో ’వ్యాప్తి

హైదరాబాద్ లో వేగంగా కొత్త వైరస్ ‘నొరో ’వ్యాప్తి

హైదరాబాద్ జూలై 27

Rapid spread of new virus ‘Noro’ in Hyderabad

కరోనా వైరస్ నుంచి ఈ మధ్యనే తేరుకున్నామో లేదో మరో సరికొత్త వైరస్ హైదరాబాద్ లో వేగంగా వ్యాపస్తోంది. దానిని ‘నొరో వైరస్’ అంటున్నారు. ఈ వైరస్ పై జిహెచ్ఎంసి హెచ్చరికలు చేసింది. ఎక్స్ వేదికగా పలు సూచనలు చేసింది.

నొరో వైరస్ లక్షణాలు: చలి జ్వరం, వాంతులు, విరేచనాలు, నీరసం, కడుపు నొప్పి, డీహైడ్రెషన్.  దీని బారిన పడకుండా ఉండాలంటే చేతులను సబ్బుతో శుభ్రంగా కడుగుకోవాలి. కాచి చల్లార్చి, వడబోసిన నీరు త్రాగాలి. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.  ప్రస్తుతం ఈ వైరస్ యాకుత్ పురా, మలక్ పేట్, డబీర్ పురా, పురానీ హవేలి, మొఘల్ పురా వంటి పలు ప్రాంతాలలో వ్యాపిస్తోంది. చాలా మంది ఆసుపత్రుల్లో చికిత్స కోసం చేరుతున్నారు కూడా!

హైదరాబాద్ లో వేగంగా కొత్త వైరస్ ‘నొరో ’వ్యాప్తి

 

US President Joe Biden is infected with the Corona virus | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సోకిన కరోనా వైరస్ | Eeroju news

Related posts

Leave a Comment